Wednesday, May 12, 2010

గాంధీలు పుట్టిన దేశం

గొల్లపూడి గారు "గాంధీలు పుట్టిన దేశం" అని ఒక వ్యాసం వ్రాసారు. మన ( అంటే మనదీ, మన ప్రభుత్వాలదీ, అందరిదీ...) ని వ్యంగ్యంగా ఎత్తిపొడవటం లో మేటి.

ఈ వ్యాసం ఎవ్వరినీ సంస్కరించక పోవచ్చు. కానీ మన చేతగానితనానికి అద్దం లాంటిది.
ఇక్కడ పూర్తి వ్యాసం చూడండి