మొన్నామధ్య మార్చి లొ ఉగాది కి మా ఫ్రెండు పంపించిన శుభాకాంక్షలు
విరబూసే మల్లెల పరిమళం
వేలాడే మామిడి తోరణం
కుహు కుహు అని కూసే కోయిలలు
కొత్త వత్సరానికి పలికే స్వాగతాలు
గతం విడిచిన అనుభవాలు
జ్ఞాపకం ఉంచుకొనే విషయాలు
కొత్తదనాన్ని ఆహ్వానించే వే ళచేసుకునే బాసలు
చెప్పుకునే తీపి కబుర్లు
ఉగాది పచ్చడి రుచిలో సర్వ అనుభూతులు
వెరసి కలిసే వే ళ
స ర్వజిత్ సంవత్సర శుభాకాంక్షలు
నన్నిడిసిపెట్టెల్లినాడే! మొన్న తిరిగోస్తానన్నాడే!!
-
*నన్నిడిసిపెట్టెల్లినాడే,*
*నా రాజు....*
*మొన్న తిరిగోస్తాననాడే నా రాజు!*
*నీలు తేబోతుంటే, నీ తోడే... వోలమ్మ!*
*నాయేంట ఎవరోను నడిసినట్టుంతాదే!*
*నన్నిడిసిప...
14 years ago
No comments:
Post a Comment