Saturday, September 1, 2007

ఆదర్శం

ఆదర్శాలని బోధించే వాళ్ళు కొంత మంది, ఆదర్శాలని వల్లె వేసేవాళ్ళు కొంతమంది, ఆదర్శాలని ఎలుగెత్తి చాటేవాళ్ళు కొంత మంది,ఆదర్శాల ముసుగులొ స్వలాభం కోసం, సొంత లాభం కోసం పాకులాడేవాళ్ళు కొంత మందీ.... ఎవరు నిజమైన ఆదర్శవంతులు...?? ఇది నాకు అంతులేని ప్రశ్న.. ?? ఎవరైనా తీర్చగలరా....?

3 comments:

Anonymous said...

adarsa margam gurtinchi aa maargana nadichevadu adarsavanthudu.

Unknown said...

manchidandi....

Kishore said...

1) చేసేవాడు చెప్పడు , చెప్పేవాడు చెయ్యడు అని, నిజంగా ఆదర్శాలనీ భోధించే వాళ్ళు పాటించరు. ఉదాహరణకి మన ముందే ఒకడు ఉన్నాడు
2) ఎలుక తోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాధే అన్నట్టు, ఎంత బోధిస్తే మాత్రం వీళ్ళు మారుతారా చెప్పండి