పోతన గారి శైలి భిన్నమైనది. మిగతా కవుల్లా కాకుందా ఆయన మమూలు పదాలతొ పదవిన్యాసం చెస్తారు. మహాభాగవతం లోని గజేంద్రమొక్షం లొ ఈ పద్యాన్ని చూడండి. అతి సాధారణ పదాలతొ ఎలా విన్యాసాలు చెసారొ!
కరి అంటే ఏనుగు, మకరి అంటే మొసలి. ఇంక కవిగారికి అంతకంటే ఏమి కవాలి ? చిన్ని మాటలతో అద్భుతమైన పద్యాన్ని సౄష్టించారు. చదివి ఆనందించడి.
2 comments:
వీలుంటే ఇలాంటి వాటికి తెలుగులో తాత్పర్యం కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఇలాంటి టపా/జాబులకు పరిపూర్ణత సిధ్ధిస్తుంది మరియు కవి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. మీ ప్రయత్నం మాత్రం అభినందనీయం.
మీ సూచనలకు ధన్యవాదములు. ఇకనుంచి పద్యాలకు అర్థం ఇవ్వటానికి ప్రయత్నిస్తాను.
Post a Comment