నువ్వు నువ్వు నువ్వే... నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...
నువ్వు నువ్వు నువ్వే... నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...
నాలోనే నువ్వు
నాతోనే నువ్వు
నాచుట్టూ నువ్వు
నేనంతా నువ్వు
నా పెదవి పైనా నువ్వు
నా మెడ వంపున నువ్వు
నా గుండె మీదా నువ్వు
వొళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వు, మొగ్గల్లే నువ్వు, ముద్దేసే నువ్వు...
నిద్దర్లో నువ్వు, పొద్దుల్లో నువ్వు, ప్రతి నిమిషం నువ్వూ...
నువ్వు నువ్వు నువ్వే... నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు
ఎంటి వీడికేమీ పిచ్చి పట్టలేదుకదా అనుకొకండి. ఎమీ లేదండీ... నిన్న ఎదో ఊసుబోని కబుర్లలో... ఈ పాట ప్రస్థావనకు వచ్చింది. మన సిరివెన్నెల ఎంత బాగా రాసాడొ కదా! అనుకొన్నాం. నేను రచించక పోయినా.. ఒక్క సారి తెలుగులొ వ్రాస్తే ఎలా ఉంటుందొ అని ప్రయత్నించాను. అదీ సంగతి.
4 comments:
Hey Veeru..anukokundaa ee roju nee blog choosaa. eppudoo cheppane ledu??
Nenu chaalaa kaalamgaa 'blog'utoonnaa ee blog - enduko mari - needani gamaninchaledu. blog ayithe already chadivinatte anipistondi. baagundi.
మోహన్ రాజ్! మీరు ఈ తెలుగు బ్లాగుల లోకంలో ఉన్నారని ఇంతవరకూ తెలియదు. మీ అబిమానానికి కృతజ్ఞతలు.
అందమైన ప్రేమగీతం అది. నిందాస్తుతి వ్రాయటంలో మన సిరివెన్నెలది అందవేసిన చెయ్యి కదా!
అవునండి. నిజమే...
Post a Comment