Wednesday, January 7, 2009

ఏమయింది మన సత్యంకి?

చాలా రోజుల తరువాత మరలా పోస్టు రాస్తున్నా. ఈ మధ్యలో చాలా జరిగాయి... కొన్నింటికి స్పందిద్దామనుకొన్నా! కానీ ఇలా వ్రాయటానికి లాప్-టాప్ లేక ఆగిపోయా... ఏమయింది మన సత్యంకి? అదేనండి రామలింగరాజు గారికి? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు...

3 comments:

krishna rao jallipalli said...

గాలి బుడగ పగిలి పోయింది. son stroke తగిలి చచ్చి పోయింది. శ్రాద్ధ ఖర్మలు నిర్వహించడానికి రాం మైనంపాటి ని నియమించారు. see the link

http://www.bseindia.com/xml-data/corpfiling/announcement/Satyam_Computer_Services_Ltd_070109.pdf

K. D. said...

satyam just bombed away. it may not survive further anymore unless it is merged with anyother company . ramalinga raju is involved in a huge fraud by raising the profits which were actually not araised

mohanraokotari said...

chinna neralake manalni arrest chesthare ilanti chidapurugulaku muslim chatta lemayina paniki vasthayemo chudaali.