కడలి నడుమ పడవ మునిగితే!
కడదాకా ఈదాలి....!!
నీళ్లులేని ఎడారిలో!
కన్నీళ్ళయినా తాగి బతకాలి!!
ఏ లోటు లేనినాడు!
నీ నీడే నీకు తోడు!!
జగమంత దగా చేసినా!
చిగురంత ఆశ చూడు..!!
తెలుగు కధలు కబుర్లు సాహిత్యం అవి-ఇవి నా అబిప్రాయాలు
కడలి నడుమ పడవ మునిగితే!
కడదాకా ఈదాలి....!!
నీళ్లులేని ఎడారిలో!
కన్నీళ్ళయినా తాగి బతకాలి!!
ఏ లోటు లేనినాడు!
నీ నీడే నీకు తోడు!!
జగమంత దగా చేసినా!
చిగురంత ఆశ చూడు..!!
1 comment:
good one
Post a Comment