Saturday, June 28, 2008

మాకూ ఒక భాష కావాలి!

ఆంద్ర జ్యోతి పత్రికలో తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ అనే ఆయిన తన వేదనని కామోసు! కవితా రూపం లో ఇలా చెప్పారు. తను వ్రాసిన ప్రతి అక్షరం నాకు తెగ నచ్చింది. అది మీకోసం. క్లిక్ చెయ్యండి... మాకూ ఒక భాష కావాలి! కోసం!

2 comments:

Rajendra Devarapalli said...

నాకూ చాలా పిచ్చపిచ్చగా నచ్చింది.ఇటీవలికాలంలొ ఒకసమకాలీన సమస్యను,వివాదాస్పదమైన అంశాన్ని ఇంతసూటిగా,స్పూర్తిదాయకంగా చెప్పిన కవిత ఇదూక్కటేనోమో!?

Bolloju Baba said...

ఆల్రడీ చదివాను. చాలా చాలా నచ్చింది. బ్లాగులోకానికి పరిచయం చేస్తున్నందుకు అభినందనలు.
సాహితీ యానం