Monday, June 9, 2008

టక్కులమారి!

రంగులో ఏముంది! గుణం ప్రధానం కానీ అంటారు గానీ! ఈ గుడ్లగూబని చూస్తే అది నిజం కాదనిపిస్తుంది కదా!!

1 comment:

Anil Dasari said...

పరిసరాల్లో కలిసిపోవటమనేది చాలా జంతువుల్లో/పక్షుల్లో సహజమే. ఆహార వేటకీ, ప్రిడేటర్స్ నుండి రక్షణకీ ఉపయోగపడే మార్గమది.